Popular Posts

21/11/2012 బుధవారం సాయంత్రం 7.25 గంటలకు

మమత నేను ప్రేమించిన అమ్మాయి. నన్ను నన్నుగా ప్రేమించిన అమ్మాయి. మరచి పోదాం అని అనుకుంటున్నా , మరవలేకపోతున్నా.

ఎప్పుడు చిలిపి చేష్టలతో అల్లరి చేస్తూ ఉండేది. 24/12/2011 తను నాకోసం హైదరాబాద్ నా రూమ్ కి వచ్చింది. తన లవ్ accept  చేసింది కూడా ఆరోజే. తను నాదగ్గర వచినప్పుడు తన కళ్ళలో ఓ రకమైన confident చూసాను. అప్పటివరకు అమ్మాయిలతో చిల్లరగా తిరిగే నేను తన కోసం అన్ని మానుకున్నాను. కారణం తనని సంతోషంగా చూసుకోవాలని ,